Aganist People Comments About YSRCP Economics & CM YS Jagan Schemes for AP People

0

వైసిపి జీరో తో స్టార్ట్ చేయలేదు, మూడు లక్షల 22వేల కోట్ల అప్పు తో స్టార్ట్ చేస్తుంది. గత ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి 40 వేల కోట్లు చొప్పున కొత్త అప్పులు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ అప్పులకు వడ్డీలు కడుతూ కొత్త అప్పులు చేయకుండా ఐదు సంవత్సరములు పరిపాలన చేస్తే అదే ఒక అద్భుతం.

2 లక్షల 50 వేల కోట్ల కొత్త అప్పులు, ఇందులో ఒక యాభై వేల కోట్లు రుణమాఫీ డ్వాక్రా నిరుద్యోగ భృతి ఇలాంటి పథకాలు ఖర్చు పెట్టారు అనుకుందాం, మిగిలిన రెండు లక్షల కోట్లు ఏం చేశారు? ఒకపక్క ఏమో రాష్ట్ర ఆదాయం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే వేగంగా పెరిగింది అని గొప్పలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ఆదాయంలో నుంచే కర్చు పెట్టవచ్చు.
అంత ఎందుకండీ నీ నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను స్నేహితుడు ఒకతను 2017 లో కాంట్రాక్టు పనులు మొదలు పెట్టాడు ఒక చిన్న కాంట్రాక్టర్ అనుకోవచ్చు. అతను పుల్లారావు కింద ఒక కాంట్రాక్టర్ కింద సబ్ కాంట్రాక్టర్ ఇతను ఒకడే పుల్లారావు రెండు మూడు కోట్ల రూపాయలు షేర్ ఇచ్చాడు, తను సంపాదించింది 50 లక్షలు.
అంటే పుల్లారావు ఐదు సంవత్సరములలో కనీసం 50 నుంచి 100 కోట్లు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారా సంపాదించాడు. మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంట్రాక్టర్లు, అధికారులు, మంత్రులు ఇతర రాజకీయ నాయకులు, అన్నీ కలిపితే కనీసం ఈ రెండు లక్షల కోట్ల లక్ష కోట్లు అక్రమ సంపాదనలో వెళ్లినవే.

ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, వాహన మిత్ర, ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ ఒడి, పెళ్లి కానుక, రైతు భరోసా, గ్రామ వాలంటీర్లు, విలేజ్ సెక్రటరీ, పేదలందరికీ ఇల్లు ఇవన్నీ నీ అందరికీ ఉన్నాయి. విమర్శించడానికి కారణాలు వెతికే వాడిని ఎవరూ బాగు చేయలేరు. ప్రజలు అంతా ప్రభుత్వం అనే కాకుండా తమ సొంత కూడా ఏదో ఒకటి చేస్తే అందరూ బాగుపడతారు

ఏమ్మా? అనగారిన జాతులకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయానికి న్యాయం జరగటం మొదలవగానే ఓసీలకు ఎన్నో కష్టాలు వచ్చినట్లు ఫీలవుతున్నారు. కొన్ని కోట్ల మందికి న్యాయం జరగాలంటే కొంతమందికి బాధలు తప్పదు మంచి మనసుతో కోరుకుంటారో అసూయతో బాధపడ్డాతామో మనమే నిర్ణయించుకోవాలి.

చేతగాని ప్రభుత్వము అని నువ్వు చేసిన కామెంట్స్ వింటుంటే నువ్వెంత అవివేకివో అర్థమవుతుంది. మొదట మోడీ మరియు చంద్రబాబు ఏదో తోపులు, జగన్ ఏదో పిల్లోడు అనే ఆలోచన మరియు మీ అసందర్భ సలహాలు ఆపు. బిజెపికి, టిడిపికి, జనసేనకి లాగి లెంపకాయ ఇచ్చే విధంగా లాస్ట్ ఎలక్షన్స్ లో జగన్ , వైఎస్ఆర్సిపి స్ట్రాటజీ పనిచేసిన కానీ నీలాంటి దౌర్భాగ్యులు జగన్ మరియు వైఎస్ఆర్సిపి సమర్ధతను ప్రశ్నించే వారే. ఇంకా కొన్ని సంవత్సరాలలో జగన్ అందరి గుడ్డలూడదీసినా జగన్ అసమర్థుడని, మిగతా వారే సొంతంగా గుడ్డలు విప్పతీసుకున్నారని చెప్పే బాపతు నీవు.

Follow my blog with Bloglovin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *